1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
  4. Romantic Couple Kissing,

అంగ ప్రవేశం కంటే ముద్దు ముచ్చట్లకే యువతుల ప్రాధాన్యత!

Romantic Couple
ప్రేమ, శృంగార జీవితంలో యువతులు ఎక్కువగా ముద్దూ ముచ్చట్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. అయితే, యువకుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా యువ జంటల మధ్య అనుబంధాన్ని పెంచే శక్తి ముద్దుకు ఉంది. అయితే, అదే ముద్దు ఆ సంబంధాన్ని తెంచగలదని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. 
 
తొలి ముద్దు విషయంలో మగవారి ఉద్దేశం, ఆడవారి ఉద్దేశం ఒకేలా ఉండదట. ముద్దును తమలోని సెక్స్ కోర్కెను తెలియజేసేందుకు యువకులు వాడుకుంటే.. యువతులు మాత్రం తమ మధ్య అనుబంధం పెరగడానికి సాధనంగా భావిస్తారట. అందుకే ఆడవారు ఎక్కువగా ముద్దులకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ ముద్దూ ముచ్చట్లను తీర్చేవారి కోసం ఎదురు చూస్తారట. 
 
అలాంటి భర్తకు భార్య దాసోహమై పోతుందట. అందువల్లే ప్రతి స్త్రీ కూడా అంగ ప్రవేశానికి ముందు ముద్దు కావాలని, సెక్స్ తర్వాత కూడా ముద్దుల వర్షం కురిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుందట. ఈ ముద్దులతో ఎంతగా ముంచెత్తితో అంతగా వారు ఆనందపడిపోతారట. 
About Writer
PNR