సంబంధిత వార్తలు
- 'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ.. జాతిరత్నాలుతో నవీన్ పోలిశెట్టి!!
- "కోలో కోలన్న కోలో` పాటను ఎంజాయ్చేస్తోన్న 'టక్ జగదీష్'
- ఏపీ మున్సిపల్ పోల్స్ : మంత్రి ఆళ్ళ నాని ఓటు గల్లంతు
- మహా శివరాత్రి : విభూతి తయారు చేస్తారట.. గుణనిధి కథ తెలిస్తే..?
- మార్చి 11న జాతి రత్నాలు చూసి ఎంజాయ్ చేయండిః విజయ్ దేవరకొండ
నాని, విజయ్ దేవరకొండ కాంబినేషన్!
nani, vijay
అయితే కథ ప్రకారం పురాతన కోట ఆ నేపథ్యంలో రాజుల గెటప్‌లో ఓ పాత్రకు ఇద్దరు ముగ్గురిని పరిశీలించినట్లు తెలిసింది. ముందుగా నారారోహిత్‌ను అనుకున్నారు. అయితే చిత్ర యూనిట్‌లో ఎక్కువమంది ఎవడే సుబ్రమణ్యం సినిమాను గుర్తుచేస్తూ విజయ్‌దేవరకొండకు మార్కులు వేశారట. అయితే ఇందుకు దర్శక నిర్మాతలు అప్రోచ్ అయినట్లు తెలిసింది. అయితే ఎవడే సుబ్రమణ్యంలోగా పూర్తి నిడివి పాత్ర కాదు. గెస్ట్ రోల్. ఇలాంటి రోల్‌నే జాతి రత్నాలు సినిమాలో విజయ్‌దేవరకొండ చేశాడు. అయితే అది పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ నాని సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఆ పాత్ర కీ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
తర్వాతి కథనం
