సంబంధిత వార్తలు
- ఇరాక్ కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 92కి చేరిన మృతుల సంఖ్య
- డబ్ల్యూటీసీ పైనల్: అర్థ శతకాన్ని చేజార్చుకున్న విలియమ్సన్
- మహిళలను ట్రాప్ చేసి కల్లు తాగించేవాడు.. స్కూటీ మీద ఎక్కించుకుని..?
- గంగూభాయ్ సినిమాకు చిక్కు.. అది సెక్స్ వర్కర్స్ అడ్డా కాదు.. ఎమ్మెల్యే ఫైర్
- సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్లే బ్యాక్'
సెన్సార్ పూర్తయిన 'మెరిసే మెరిసే'
dinesh tej, Shweta Avasthi
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ, నిర్మాత వెంకటేష్ కొత్తూరి సహకారంతో మెరిసే మెరిసే సినిమాను అనుకున్నట్లుగా తెరకెక్కించాం. ఇటీవలే సెన్సార్ వారు మా సినిమా చూసి అభినందించారు. యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను విడుదల చేసిన పీవీఆర్ సంస్థ మా మెరిసే మెరిసే సినిమాను రిలీజ్ చేస్తుంటడం సంతోషంగా ఉంది. ఆగస్టు 6న మీ ముందుకొస్తున్నాం. మా సినిమా పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ మెరిసే మెరిసేను హిట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ తదితరులు
తర్వాతి కథనం
