గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated: గురువారం, 22 ఏప్రియల్ 2021 (23:08 IST)

కరోనాకు ఓ మంచి ఇంటి వైద్యం.. రాగులు.. ఆవాలు..?

రాము.. కరోనాకు ఓ మంచి ఇంటి వైద్యం చెప్పరా..?
 
సోము.. చెప్తాను వినురా.. 100 గ్రాముల ఆవాలు.. 100 గ్రాముల రాగులు.. రెండూ బాగా కలపాలి. వేరే ఏమీ కలపక్కర్లేదు.. తర్వాత..?
 
రాము.. ఆ తర్వాత...?
 
సోము.. కూర్చుని రెండింటిని వేరు చేయాలి. బయటికి రాకూడదు.. ఇంట్లోనే వుండాలి.. కరోనా రాదుగా..!