1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. funny jokes

మీ భార్య విలువ ఎంతైతే అంతివ్వండి...

శేఖర్: చాలా కష్టపడి నా భార్యను కాపాడారు డాక్టర్. మీకు ఎంత ఇమ్మంటారు. డాక్టర్: ఎంతైనా ఇవ్వండి, మీ దృష్టిలో మీ భార్య విలువ ఎంతైతే అంతివ్వండి అన్నాడు ఆశగా. శేఖర్: ఐతే ఇదిగో ఈ పావలా వుంచండి అన్నాడు.

funny jokes
శేఖర్: చాలా కష్టపడి నా భార్యను కాపాడారు డాక్టర్. మీకు ఎంత ఇమ్మంటారు.
డాక్టర్: ఎంతైనా ఇవ్వండి, మీ దృష్టిలో మీ భార్య విలువ ఎంతైతే అంతివ్వండి అన్నాడు ఆశగా.
శేఖర్: ఐతే ఇదిగో ఈ పావలా వుంచండి అన్నాడు.
About Writer
chj
తర్వాతి కథనం
ఆ తర్వాతి ప్రశ్న అడగనంటే చూపుతా.. బాహుబలిని కట్టప్ప చంపింది ఇక్కడే! గుట్టువిప్పిన రాజమౌళి