Friday, 25 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ap Tourism
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 25 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
పర్యాటక రంగం
ఏపీ టూరిజం
పర్యాటకులకు ఇబ్బందిగా మారిన పాపికొండల పడవ ప్రయాణం.. ఎందుకు?
Friday,April 17, 2026
2029 నాటికి 50,000 హోటల్ గదులు, 10,000 హోమ్‌స్టేలు.. చంద్రబాబు
పాపికొండలకు సందర్శకుల తాకిడి.. గోదావరి నదిలో మొసళ్లు.. చేపల వేట
మన ప్రయాణాలను వైవిధ్యంగా ప్రణాళిక చేసుకునేందుకు ఐదు మార్గాలు
ఎంత వేడైనా అక్కడ మాత్రం చల్లగానే ఉంటుంది... ఆంధ్రాలో మరో ఊటి.. ఎక్కడ?
గాంధీ హిల్‌కు కొత్త కళ... భవానీ ద్వీపంలో వెలుగుల ఉద్యానవనం
Friday, July 6, 2018
స్వయం పోషకాలుగా శిల్పారామాలు... కడపలో రూ.80 కోట్లతో ఆధునీకరణ
Tuesday, July 3, 2018
హంసలదీవి గురించి ఇవి మీకు తెలుసా? గంగాదేవి అక్కడికి వచ్చి...
Tuesday, May 22, 2018
మండుతున్న ఎండలు... అరకులో కూల్‌కూల్‌గా...
Wednesday, May 16, 2018
వైభవోపేతంగా లేపాక్షి వేడుకలు : నందమూరి బాలకృష్ణ - మహేష్ బాబు, తమన్నా వస్తారో రారో...(ఫోటోలు)
Wednesday, January 24, 2018
కృష్ణానదీ జలాలలో ఇంటి పడవ (హౌస్ బోట్) విహారం(ఫోటోలు)
Friday, January 5, 2018
విజయవాడలో శిల్పారామం క్రాప్ట్ మేళా... నవంబర్ 3 నుండి 12 వరకూ...
Wednesday, November 1, 2017
శ్రీశైలం సమగ్రాభివృద్ధికి రూ.50 కోట్లు... కేంద్రం ప్రసాదం...(ఫోటోలు)
Friday, August 18, 2017
కొండపల్లి ఖిల్లాకు కొత్త కళాకాంతులు... రూ.4కోట్ల వ్యయంతో హంగులు(ఫోటోలు)
Thursday, July 13, 2017
హార్సిలీ హిల్స్‌లో పడిపోయిన ఉష్ణోగ్రత - క్యూ కడుతున్న పర్యాటకులు
Monday, November 14, 2016
చిత్తూరు జిల్లా తలకోనలో పర్యాటకుల సందడి...
Monday, May 2, 2016
పర్యాటక తళుకుబెళుకుల్లో కృష్ణా జిల్లా
Saturday, August 9, 2014
పర్యాటక ప్రేమికుల కోసం అరుకు అందాలకు మరిన్ని మెరుగులు.....
Tuesday, August 5, 2014
నాటి విక్రమ సింహపురి రాజ్యం... నేటి నెల్లూరు అందాలు.. విశేషాలు..!!
Monday, August 13, 2012
మధురానుభూతిని కలిగించే కృష్ణా జిల్లా "కొండపల్లి"
Thursday, September 29, 2011
next news
తాజా వార్తలు
విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత
మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ఎగురుతూ వుంది. ఈ విమానం కౌలాలంపూర్ నుంచి సిడ్నీకి బయలుదేరింది. ప్రయాణికుల్లో ఓ వ్యక్తి ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. తనకు ఆస్తమా వ్యాధి వున్నట్లు అతడు చెప్పాడు. దీనితో విమాన సిబ్బంది అతడికి అత్యవసర చికిత్స అందించారు. ఐతే అతడి పరిస్థితి మరింత క్షీణించింది. అతడిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అతడు ప్రాణాలు కోల్పోయాడు. విమానం సిడ్నీ చేరుకున్న తర్వాత విమాన సిబ్బంది అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం.
సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు
తిరుపతి: ప్రముఖ నటుడు, విద్యావేత్త డాక్టర్ ఎం. మోహన్ బాబు స్థాపించిన తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్(ఎస్వీఐఎస్) క్రీడా విభాగంలో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌లో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్-7 ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర బాస్కెట్‌బాల్ జట్టు విజేతగా నిలిచి సత్తా చాటింది. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన 188 జట్లతో పోటీపడిన ఈ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పంజాబ్‌లో జరగనున్న సీబీఎస్ఈ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఎస్వీఐఎస్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించింది.
వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?
వందేభారత్ రైలు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఘట్కేసర్-బిబినగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 20 నుండి 25 ఏళ్ల వయసున్న ఒక గుర్తు తెలియని మోటార్ సైకిలిస్ట్ మరణించాడు. సికింద్రాబాద్ స్టేషన్ నుండి తిరుపతికి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఔషాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, సదరు వ్యక్తి బిబినగర్ పరిధిలోని ఔషాపూర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన తన మోటార్ సైకిల్‌పై కూర్చుని, కాళ్లతో నెట్టుకుంటూ వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన రైలు అతన్ని వెనుక నుండి ఢీకొట్టి, సుమారు 99 స్లీపర్ల పొడవు మేర ఈడ్చుకెళ్లి, ఆ తర్వాత ట్రాక్ పక్కన పడేసింది.
రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ ప్రాణాలు కోల్పోయారు. నల్లబెల్లి మండలం లెక్కలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి (40), రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆమె భర్త రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి విజయలక్ష్మి, ఆమె భర్త రవీందర్ ద్విచక్ర వాహనంపై నర్సంపేట నుండి లెక్కలపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు
జార్ఖండ్- ఒడిశా రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ. 2.20 కోట్ల రివార్డు కలిగిన సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు అసిమ్ మండల్ అలియాస్ ఆకాష్, పశ్చిమ బెంగాల్లో లొంగిపోయినట్లు అధికారులు గురువారం తెలిపారు. అతని అరెస్టుకు జార్ఖండ్ ప్రభుత్వం రూ.1 కోటి రివార్డును ప్రకటించగా, ఒడిశా ప్రభుత్వం రూ. 1.20 కోట్ల రివార్డును నిర్ణయించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి
వర్షాకాలం ప్రారంభమవగానే సీతాఫలాలు మార్కెట్లో కనబడతాయి. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చుకుంటే వాటి ధర కూడా తక్కువే. ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలాల్లో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. రోజూ ఒక సీతాఫలం పండును తినడం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు బయటకు పంపిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఎ విటమిన్ కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుందని వైద్యులు చెపుతున్నారు.
Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?
బాదం పప్పు. ప్రపంచ మధుమేహ దినం నే పధ్యంలో ఈ పప్పును తినడం వల్ల చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు. బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు. బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు. బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది. బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం. చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్‌లోని లీ మెరిడియన్‌లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos