1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 4 kg silver biscuits for Durgamma

దుర్గమ్మకు 4 కిలోల వెండి బిస్కెట్లు

silver biscuits
విశాఖపట్నంనకు చెందిన దాత గౌతమ్ నంద విజయ భార్గవ్ శ్రీ కనకదుర్గ అమ్మవారికి కానుకగా  సుమారు 4,126 గ్రాముల బరువు గల 9 వెండి బిస్కేట్లను సమర్పించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుని కలిసి అందించారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు అమ్మవారి దర్శనము కల్పించి, అమ్మవారి  శేషవస్త్రము, చిత్రపటం, మరియు ప్రసాదములు అందజేశారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
పొలం దున్నిన ఎమ్మెల్యే రజనీ