సంబంధిత వార్తలు
- ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ ఎక్కడా జాప్యం ఉండకూడదు: సీఎం జగన్
- కరోనాతో చనిపోయిన అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే అంతిమ సంస్కారం...
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన కర్ఫ్యూ.. వాహనరాకపోకలు బంద్
- అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ : అచ్చెన్నాయుడు
- కరోనా రహిత గ్రామంగా ఉప్పరపాలెం.. ఒక్క కోవిడ్ కేసు కూడా లేదు..
ఏపీకి మరో 5 లక్షల కోవిషీల్డ్ డోసులు
గన్నవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు మంగళవారం చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు.
5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు జిల్లాల వారీగా పంపిణీ ఇలా:
అనంతపురం-45 వేలు, చిత్తూరు-40 వేలు, తూ.గో-40 వేలు, గుంటూరు-40 వేలు, కృష్ణా-45 వేలు, కర్నూలు-40 వేలు, ప్రకాశం-35 వేలు, నెల్లూరు-38 వేలు, శ్రీకాకుళం-30 వేలు, విశాఖ-40 వేలు, విజయనగరం-30 వేలు, ప.గో-37 వేలు, కడప-40 వేలు.
