విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 20 రోజులుగా పోరాటం చేస్తున్న క్రమంలో, ప్రధాని మోడీ బుధవారం తన ప్రసంగంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర నాయకులు జి.ఓబులేశు, వి.ఉమామహేశ్వరరావుల పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు....