సంబంధిత వార్తలు
- ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్
- భూమిని తవ్వితే బంగారు కుండలు- కాపలాగా నల్లత్రాచు పాములు (video)
- వీడియో లైక్స్ కోసం నాగుపామును నాలుకపై ఆడించాడు, కాటు వేయడంతో మృతి, వీడియో
- పాములా పాకుడు.. నాగ దోషాలు తొలగిస్తాడు.. మార్కెట్లోకి కొత్త బాబా (video)
- Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్
వేములవాడలో శ్వేత నాగు ప్రత్యక్షం.. అలాగే ఇంట్లోకి నాగుపాము (video)
Snake
ముఖ్యంగా వేసవి సెలవుల నేపథ్యంలో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు భయపడుతున్న సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత జాగ్రత్తగా ఆ భారీ శ్వేత నాగును పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
అలాగే భీమేశ్వర ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో దూరిన నాగుపాము, ఎండవేడికి తాళలేక బుసలు కొట్టింది. స్నేక్ క్యాచర్ జగదీష్ సమయస్ఫూర్తితో దాని పడగపై నీరు పోసి చల్లబరచడంతో పాము శాంతించింది. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
TG: వేములవాడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భీమేశ్వర ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో దూరిన నాగుపాము, ఎండవేడికి తాళలేక బుసలు కొట్టింది. స్నేక్ క్యాచర్ జగదీష్ సమయస్ఫూర్తితో దాని పడగపై నీరు పోసి చల్లబరచడంతో పాము శాంతించింది. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. pic.twitter.com/h0ILpRbG6o
— ChotaNews App (@ChotaNewsApp) May 19, 2026
