సంబంధిత వార్తలు
- విదేశాల నుంచి వచ్చేవారికి విజయవాడ హోటల్స్ సిద్ధం
- జూలై నుండి మచిలీపట్నంకు ప్రతి రోజు తాగు నీరు: మంత్రి పేర్ని నాని
- రెండు కోట్లిస్తాం, మా పాపను బతికించండి, సిఎం జగన్‌పై శ్రియ తండ్రి ఆగ్రహం
- టీవీ5 ఛానల్‌పై దాడి.. ఖండించిన పవన్, చంద్రబాబు
- గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ, నారా లోకేష్ ట్వీట్
ఎల్‌జి పాలిమర్స్ బాధితుల పరామర్శించిన టీడీపీ త్రిసభ్య కమిటీ
టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది.
ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో ఆర్.ఆర్ వెంకటపురంలో జరిగిన ఎల్‌జి పాలిమర్స్ బాధితులను ఈరోజు టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పొలిట్ బ్యూరో సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి వర్యులు నిమ్మకాయల చినరాజప్ప, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఈరోజు పరామర్శించి తదుపరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
