1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Benefits of consuming coconut oil in empty stomach

పరగడుపున కొబ్బరి నూనెను తాగితే ఏమౌతుందో తెలుసా?

Coconut oil
సాధారణంగా కొబ్బరి నూనెను తలకు వాడుతుంటాం. అయితే కొబ్బరినూనెను వంటల్లో ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంకా పరగడుపున కొబ్బరినూనె తాగడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ఆ ప్రయోజనాలేంటంటే?
 
*  రోజు పరగడుపున కొబ్బరినూనెను తాగితే వారం లోపు బానపొట్ట తగ్గిపోతుంది. 
*  కొబ్బరి నూనెను పరగడుపున తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ వున్న కెలోరీలు కరిగిపోతాయి. 
* రోజూ పరగడుపున కొబ్బరి నూనెను తీసుకుంటే.. అది కడుపు నిండిన భావనను ఇస్తుంది. తద్వారా ఆహారం తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. దీంతో బరువు తగ్గతారు. 
 
* కొబ్బరి నూనెను పరగడుపున తీసుకుంటే అజీర్తి వుండదు. 
* కొబ్బరి నూనెలోని పోషకాలు.. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఇంకా కిడ్నీలో రాళ్లను రానీయకుండా నియంత్రిస్తుంది. 
* పరగడుపున కొబ్బరినూనెను తాగితే శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది. 
 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఆరోగ్యానికి 5 పాయింట్లు, చూడండి