కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 169 దేశాలకు విస్తరించింది. 2,75,000 మందికి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 11,000 దాటింది. దాదాపు 90,000 మంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటలీలో ఒకే రోజు 627 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ దేశంలో ఇప్పటివరకూ కోవిడ్-19తో 4,032 మంది చనిపోయారు. స్పెయిన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఒకేరోజు ఇక్కడ 300 మరణాలు రికార్డు అయ్యాయి. మొత్తంగా ఆ...