1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. No UPI Day: No digital payments on October 2, why?

No UPI day: అక్టోబర్ 2న నో డిజిటల్ పేమెంట్స్, ఎందుకు?

digital payments
యూపీఐ లావాదేవీలపై పలువురు ఒకింత గందరగోళంగా వున్నారు. ఇదిలావుండగా వ్యాపార వర్గాలు UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వ్యతిరేకతను అక్టోబరు 2న చూపించబోతున్నట్లు తెలియజేస్తున్నాయి.
 
అక్టోబరు 2న డిజిటల్ పేమెంట్లకు అనుమతించబోమనీ, ఆ రోజు UPI పేమెంట్లు చెల్లింపులు జరుగకుండా వుంటేందుకు No UPI dayను పాటించనున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. ఇందుకుగాను డిజిటల్ పేమెంట్లు జరుగకుండా QR కోడ్స్ పైన నల్లటి వస్త్రాన్ని వుంచనున్నట్లు తెలియజేస్తున్నారు. డిజిటిల్ లావాదేవీలపై అదనపు భారాలు మోపుకుంటూ వెళితే వ్యాపారులు తమతమ వ్యాపారాలను చేయడం కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
CEC సీఈసీ రాజీనామాకు బొద్దింక జనతా పార్టీ డెడ్‌లైన్, అభిజిత్‌కి అంత దమ్ము ఏంటి?