1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

ఎగ్ విత్ ఆయిస్టర్ సాస్

ఎగ్ విత్ ఆయిస్టర్ సాస్ గుడ్లు ముక్కలు కొత్తిమీర
కావలసిన పదార్థాలు :
గుడ్లు... ఆరు
ఆయిస్టర్ సాస్ ఉడికించిన హోమ్... పావు కప్పు ముక్కలు
కొత్తిమీర... కొద్దిగా
ఉప్పు, మిరియాల పొడి... రుచికి సరిపడా

తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్‌లో గుడ్లను పగులగొట్టి పోయాలి. ఈ గుడ్ల సొనకి ఉప్పు, మిరియాలపొడి కలిపి ఉంచాలి. ఫ్రైయింగ్ పాన్‌లో 4 టీస్పూన్ల నూనెను వేసి, కాగిన తరువాత గుడ్ల సొన తీసి ఉడికించాలి.

ఆపై ఆయిస్టర్ సాస్ కలిపి పైన హోమ్ ముక్కలు, కొత్తిమీర కాడలతో అందంగా అలంకరించి వేడి వేడిగా అతిథులకు వడ్డించాలి. పైన తీసుకున్న కొలతలతో తయారైన ఎగ్స్ విత్ ఆయిస్టర్ సాస్ పదార్థం ముగ్గురు వ్యక్తులకు సరిపోతుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి