1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

కుక్కీస్

ఓవెన్‌ను 180 డిగ్రీల వరకు వేడిచేయండి. మిక్సిలో పేస్ట్ చేసిన బటర్
కావలసిన పదార్థాలు:
బటర్: ఒక టేబుల్ స్పూన్
పంచదార పొడి: రెండు టేబుల్ స్పూన్లు
కోడిగ్రుడ్డు: ఒకటి
కోడిగుడ్డులోని పసుపు సొన: ఒకటి
ఇన్స్‌స్టెంట్ కాఫీ ఫౌడర్: రెండు స్పూన్లు
చాక్లెట్ తురుము: ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: 1/4 టీ స్పూన్
మైదా: రెండు కప్‌లు

తయారీ విధానం:
ఓవెన్‌ను 180 డిగ్రీల వరకు వేడిచేయండి. మిక్సిలో పేస్ట్ చేసిన బటర్, కాఫీ ఫౌడర్, చాక్లెట్, మైదా, కోడిగ్రుడ్డు, పసుపు సొనల మిశ్రమాన్ని ఓవెన్‌లో వేయండి. ఈ మిశ్రమాన్ని కాసేపయ్యాక దించి ఆ పిండిని గుండ్రపు ఆకారంలో చేసుకుని క్రీస్ ఫ్రూఫ్ పేపర్లో పెట్టి రోల్‌ చేసి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. ఈ పిండిపై మైదా పిండిని చల్లి మీకు నచ్చిన షేప్‌ను తయారు చేసుకోండి. వీటిని ఎనిమిది నిమిషాల పాటు బేక్ చేసి చల్లార్చి క్రీమ్, చాక్లెట్ జీడిపప్పులతో అలంకరించి సర్వ్ చేయండి.
About Writer
WD