స్టీమ్డ్ మీట్ రోల్
కావలసిన పదార్థాలు :
మటన్ పీసెస్... అరకేజీ
ఉల్లి ముక్కలు... అరకప్పు
బ్రాందీ... ఒక టీస్పూను
కార్న్‌ఫ్లోర్... రెండు టీస్పూన్లు
వెల్లుల్లి ముక్కలు... అర టీస్పూను
ఎగ్ వైట్... 3 (గుడ్లను పగులగొట్టి ఉడకబెట్టిన మిశ్రమం)
గుడ్డు... ఒకటి
సాల్ట్, పెప్పర్... సరిపడా
తయారీ విధానం :
ఉడికించిన ఎగ్ మిశ్రమం పక్కనబెట్టి పైన చెప్పిన మిగతా అన్నింటినీ ఒక బౌల్‌లో కలిపి చిక్కగా, మృదువుగా ఉండేలా చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం ఒక పెద్ద గ్రీస్‌పూఫ్ పెప్పర్ మీద పోసి సమానంగా చేసి, ఆ మిశ్రమంపైనే ఉడికించిన ఎగ్ మిశ్రమాన్ని వేసి రోల్ చేసి పావుగంటసేపు ఆవిరిమీద ఉడికించాలి. ఉడికిన తరువాత దాన్ని తీసి స్లైసెస్‌గా కట్ చేసి, ఏదైనా సాస్‌తోటి వేడి వేడిగా సర్వ్ చేయాలి.