కాఫీ కప్పుల మరకలు
కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే... వాటిలో వంటసోడాను నింపి మూడు గంటల సేపు వాటిని అలాగే ఉంచి, ఆ తరువాత కడిగితే, మరకలుపోయి కప్పులు తళతళా మెరుస్తాయి.
Copyright 2026, Webdunia.com