చీజ్ తురిమిన తరువాత...! Written By: Ganesh Updated: Fri, 10 Oct 2008 (12:29 IST) google-news ND గ్రేటర్‌తో చీజ్‌ను తురిమిన తరువాత శుభ్రం చేయటం కష్టం. అలాంటప్పుడు చీజ్‌ను తురిమిన తరువాత బంగాళాదుంపను కూడా తురిమితే జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. About Writer Ganesh contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి