చేదు లేకుండా..! Written By: Ganesh Updated: Tue, 7 Oct 2008 (17:41 IST) google-news FileFILE కాకరకాయలను మధ్యలో చీరి ఉప్పు, గోధుమపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పట్టించి అరగంట తరువాత వండితే చేదు తగ్గుతుంది. రుచి మరింత ఇనుమడిస్తుంది. About Writer Ganesh contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి