టేబుల్ మ్యాట్స్ మరకలు
టేబుల్ మ్యాట్స్‌పైన పడిన పసుపురంగు మరకలను పోగొట్టేందుకు డిటర్జెంట్ కలిపిన నీటిని వాటిపై చల్లి కొద్దిసేపు ఎండలో ఉంచి, ఆపై ఉతికితే మరకలు శుభ్రమవుతాయి.
Copyright 2026, Webdunia.com