1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. Tips

నెయ్యి నిల్వ వాసన వస్తోందా..?

వంటకాలు
నెయ్యి చాలాకాలం నిల్వ ఉండి మంచి రావటం లేదా..? అయితే ఆ నెయ్యిలో నాలుగైదు మునగాకులు వేసి మళ్లీ కాచాలి. తరువాత అది చల్లారిన తరువాత వడగట్టి ఏదేని బాటిల్‌లో పోసి నిల్వ ఉంచండి. అంతే కమ్మటి వాసనతో అలరించే తాజా నెయ్యి మరికొంతకాలం దాకా అందుబాటులో ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి