1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. tips

పసనపండు జిగురు అంటకుండా...!

వంటకాలు
పనసపండు కోసేటప్పుడు తెల్లని జిగురు చేతులకు అంటుకుని చిరాకు పెడుతుంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ముందుగా చేతులకు నూనె బాగా రాసుకుని ఆ తరువాత పండును కోసేందుకు ఉపక్రమిస్తే జిగురు అంటుకోకుండా ఉంటుంది. పనస తొనలను సులభంగా వేరుచేయవచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి