1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు

పాలు విరిగిపోకుండా..!

వంటకాలు చిట్కాలు ఫ్రిజ్ పాలు చిట్కా సీసా మూత తడి బట్ట
ఫ్రిజ్ లేనివారికి పాలు విరిగిపోకుండా ఉండటానికి ఓ చిట్కా. పాలను కాచి, చల్లార్చిన తరువాత వాటిని ఓ సీసాలోపోసి గట్టిగా మూత బిగించి చుట్టూ తడిబట్ట చుట్టి ఉంచితే పాలు విరిగిపోవు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి