బియ్యం పురుగు పట్టకుండా...!
నిల్వ ఉంచిన బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. పుదీనా ఆకులను ఎండబెట్టి మెత్తని వస్త్రంలో వేసి మూట కట్టి, దానిని బియ్యం డబ్బాలో పడేయండి. పురుగు పట్టే సమస్యే ఉండదు.
Copyright 2026, Webdunia.com