"వెజిటబుల్ స్టాక్" ఇంట్లోనే చేయడం ఎలా..?
సూప్ తయారీలో వెజిటబుల్ స్టాక్ తప్పనిసరి అన్నది తెలిసిందే. అయితే దాన్ని మార్కెట్లోంచి కాకుండా, ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవాలంటే... కూరగాయలన్నింటితో పాటు, వంటకాల్లో ఉపయోగపడని ముక్కలు, పొట్టు, ఆకుకూరల కాడలు తదితరాలను వాడవచ్చు.
మంచి బలవర్థకం అయిన ఈ కూరగాయలన్నింటినీ పరిశుభ్రమైన వస్త్రంలో వేసి మూటలా కట్టి నీటిలో వేసి స్టౌపై పెట్టి ఉడికించాలి. సుమారు అరగంటపాటు అలా మరిగిస్తే, నీరు చిక్కగా మారి, కమ్మటి వాసన వస్తుండగా దించేయాలి. అంతే వెజిటబుల్ స్టాక్ తయారైనట్లే...!