1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. Tips

శెనగపిండి, కార్న్ ఫ్లోర్...

వంటకాలు
శెనగపిండి, కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి లాంటివన్నింటినీ అందుబాటులో ఉంచుకున్నట్లయితే.. వంటకం మరీ పలుచగా అయినప్పడు వెంటనే అందులో కలపవచ్చు. లేదా బంగాళాదుంప ముక్కలను వేసినా పని సులువు అవుతుంది. అలాగే.. బెండకాయ లేదా దొండకాయ కూర వేపుడు చేస్తున్నప్పుడు కాస్త వేరుశెనగ గింజల పొడిని కలిపి చూడండి.. రుచి మీకే తెలుస్తుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి