1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. coronavirus that killed 719 doctors in the Covid second wave

Covid second Wave: 719 మంది వైద్యులను పొట్టనబెట్టుకున్న వైరస్

coronavirus
కొవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని వణికించింది. సామాన్య ప్రజలతో పాటు కొవిడ్ బాధితులకు చికిత్స అందించిన అనేక మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి చెందారు. 
 
బీహార్ రాష్టంలో గరిష్టంగా 111 మంది డాక్టర్లు మృతి చెందగా... ఢిల్లీలో 109 మంది మృతి చెందారు. ఉత్తప్రదేశ్‌లో 79 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బెంగాల్‌లో 63 మంది వైద్యులు, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు, తెలంగాణలో 36 మంది వైద్యులు, ఏపీలో 35 మంది వైద్యులు, గుజరాత్‌లో 37 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.
తర్వాతి కథనం
అంతరిక్షంలో వింత.. ఎలుక స్పెర్మ్‌తో 168 పిల్లలు.. ఆరోగ్యంగా పుట్టాయ్!