సంబంధిత వార్తలు
- 'ఓర్ మ్యాక్స్' రేటింగ్.. అగ్రస్థానంలో సౌత్ హీరోలు.. టాప్లో విజయ్.. ప్రభాస్
- జస్ప్రీత్ బుమ్రాకు తగినంత సమయమివ్వాలి : హార్దిక్ పాండ్యా
- విదేశాలనుంచి రామ్ చరణ్, ఉపాసన కొణిదెల + రైమ్
- మొహాలీ టీ20 మ్యాచ్ : పాండ్యా వీరవిహారం - ఆసీస్ టార్గెట్ 209 రన్స్
- రామ్ చరణ్, అల్లు అర్జున్ స్ఫూర్తితో ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తెరంగేట్రం
హైదరాబాద్ వచ్చిన భారత క్రికెటర్లకు రామ్ చరణ్ పసందైన విందు (వీడియో)
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో ట్వంటీ-20 మ్యాచ్ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. హైదరాబాద్‌కు విచ్చేసిన భారత క్రికెటర్లను రామ్‌చరణ్ ఈ సందర్భంగా తన ఇంటికి రావాలని ఆహ్వానించారు.
దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు రామ్ చరణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందు ఆతిథ్యాన్ని ఇచ్చారు.
క్రికెటర్లను సన్మానించి వారితో ముచ్చటించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
