గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 2 మార్చి 2017 (17:36 IST)

పాకిస్తాన్ #PSL2017కి హైదరాబాద్‌లో పిచ్చ క్రేజ్... ఎందుకో?

దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ #PSL2017కి హైదరాబాద్‌లో పిచ్చ క్రేజ్ వస్తోంది. ట్విట్టర్లో ఎగబడి చూస్తున్నారు. హైదరాబాద్ ట్రెండింగ్ చూస్తుంటే పీఎస్ఎల్ 2017 టాప్‌లో వుంది. ఇకపోతే అక్కడ జరుగుతున్న ఆటల్లో కుర్రాళ్లు తమదైన స్టయిల్లో మైదానంలో ఫోజులిస్తున్

దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ #PSL2017కి హైదరాబాద్‌లో పిచ్చ క్రేజ్ వస్తోంది. ట్విట్టర్లో ఎగబడి చూస్తున్నారు. హైదరాబాద్ ట్రెండింగ్ చూస్తుంటే పీఎస్ఎల్ 2017 టాప్‌లో వుంది. ఇకపోతే అక్కడ జరుగుతున్న ఆటల్లో కుర్రాళ్లు తమదైన స్టయిల్లో మైదానంలో ఫోజులిస్తున్నారు. నెటిజన్లు వాటిని పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తమ్మీద ట్విట్టర్ హైదరాబాద్ ట్రెండింగులో పాకిస్తాన్ ఆటగాళ్లు ఆడుతున్నది టాప్‌లో వుండటం విశేషమే కదా.