సంబంధిత వార్తలు
- ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : కొనసాగుతున్న సఫారీ జైత్రయాత్ర
- క్వింటన్ డికాక్ ఊరమాస్ బాదుడు.. వెనక్కి తగ్గిన కోహ్లీ - రోహిత్
- సఫారీల ఊర మాస్... బంగ్లాదేశ్ బౌలర్లను చితక్కొట్టారు....
- రోజుకు 8 కేజీల మటన్ ఆరగిస్తే.. ఫలితాలు ఇలానే ఉంటాయి : వసీం అక్రమ్
- ఐసీసీ ప్రపంచ కప్ : ఆప్ఘనిస్థాన్ చేతిలో పాక్ చిత్తు.. రషీద్ ఖాన్ - ఇర్ఫాన్ పఠాన్ డ్యాన్స్
ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో హార్దిక్ పాండ్యా డౌటే..
ఐసీసీ ప్రపంచ క్రికెట్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ అగ్రస్థానంలో వుంది. తాజాగా ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చీలమండకు గాయం కావడంతో హార్దిక్ పాండ్యా కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఈ గాయం నుంచి హార్దిక్ ఇంకా పూర్తి కోలుకోలేదని తెలుస్తోంది.
ఫలితంగా వచ్చే ఆదివారం (అక్టోబర్ 29) భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో వుండబోయేది లేదని తెలుస్తోంది. అయితే నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు హార్దిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
