- ఇతరాలు »
- బాలప్రపంచం »
- జనరల్ నాలెడ్జ్
- Snow
Ocean | Snow | Salt | Water | సముద్రపు మంచు ఉప్పగా ఉండదా?
FILE
సాధారణంగా ధృవాల దగ్గర మహాసముద్రాలలో సీ ఐస్ ఏర్పడుతుంది. మంచి నీరు గడ్డ కట్టడానికి అవసరమయ్యే ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్‌లలో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో సముద్రపు నీరు గడ్డకట్టి మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియలో సముద్రపు నీరు ఉప్పును కోల్పోతుంది. కాబట్టి సముద్రపు మంచులో ఉప్పు ఉండదన్నమాట.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
