Wednesday, 25 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
General Knowledge
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 25 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జనరల్ నాలెడ్జ్
పిల్లి-కోబ్రా ఫైట్, గెలిచేది ఏది?, వీడియో
Sunday,July 19, 2026
సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో
కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్సీఐ అధ్యయనం
ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?
మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)
మన దేశానికి శ్రీరామచంద్రుని సోదరుడు భరతుడు వల్ల భారతదేశం అనే పేరు వచ్చిందా?
Monday, April 18, 2022
ప్రతి వ్యక్తికీ 20 కిలోల బంగారం
Thursday, December 9, 2021
“లాయర్” కి “అడ్వకేట్” కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా?
Saturday, November 6, 2021
కర్పూరంతో లాభాలేంటో తెలుసా? (video)
Wednesday, October 13, 2021
చరిత్రలో ఈరోజు... అక్టోబర్ 2 న ఏం జరిగింది?
Saturday, October 2, 2021
గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి?
Wednesday, September 1, 2021
గుహలు ఎలా ఏర్పడతాయి?
Saturday, August 21, 2021
చరిత్రలో ఈ రోజు ఆగస్టు 10 ఎన్నో ఆసక్తికర అంశాలు, చూడండిక్కడ
Tuesday, August 10, 2021
చరిత్రలో ఈ రోజు- 04 ఆగస్టు 2021, World breastfeeding week 2021
Wednesday, August 4, 2021
వానను కొలిచేదెలా? ఎలా కొలుస్తారో తెలుసుకోండి
Saturday, July 17, 2021
గబ్బిలాలు చీకట్లో చూడగలవా?
Saturday, July 17, 2021
చరిత్రలో ఈ రోజు (జూన్22)
Tuesday, June 22, 2021
కొబ్బరికాయ రెండు ముక్కలే అవుతుంది.. ఎందుకు?
Tuesday, June 22, 2021
చరిత్రలో జూన్ 16 సంఘటనలు
Wednesday, June 16, 2021
చరిత్రలో మే 29, సంఘటనలు వివరాలు
Saturday, May 29, 2021
next news
తాాజా వార్తలు
తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు
కార్తీక దీపం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే, మధురైలో పవిత్ర దీపాన్ని వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిరాకరించడంతో తమిళనాడులో పెద్ద వివాదం చెలరేగింది. కార్తీక దీపం సాయంత్రం, మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఉచ్చిపిళ్ళైయార్ ఆలయం సమీపంలోని సంప్రదాయ 'దీప మండపం' వద్ద కార్తీక దీపాన్ని వెలిగించారు.
15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..
పెళ్లితో మోసం చేశాడు. వారి వద్ద భారీగా నగదుతో పాటు ఆభరణాలను కూడా దోచుకున్నాడు. ఇంకా వారి ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్‌కు చెందిన 35 ఏళ్ల నరేంద్ర శర్మ వరుసగా 15మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. వారి నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా, వారి అశ్లీల ఫోటోలు, వీడియోలను తీసి వాటితో వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు.
సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై
సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందని ప్రముఖ నాయకుడు అన్నామలై పేర్కొన్నారు. ఆయన కార్తీక దీపాన్ని సుప్రీంకోర్టు సూచించిన విధంగా, భక్తుల మనోభావాలకు తగ్గట్లుగా టీవీకె ప్రభుత్వం చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆయన ఎక్స్ పేజీలో పేర్కొంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతో పరిపాలించే వ్యక్తి. న్యాయస్థానాలు ప్రజాస్వామ్యానికి గొప్ప స్తంభాలుగా నిలుస్తాయి. ప్రభుత్వం తన సొంత ఇష్టాయిష్టాలకు లొంగిపోకుండా, న్యాయస్థానాల తీర్పులను నిజాయితీగా అమలు చేసినప్పుడే న్యాయం నెగ్గుతుంది.
పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?
ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు వారాలుగా ఎన్నికల సందడి నెలకొంది. దీనికి కారణం ఇటీవల జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే. అయితే, ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలకు సంబంధించిన విషయం. గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల సమయంలో చురుకుగా ఉన్న వైసీపీ శ్రేణులు, ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మధ్య పోటీ చుట్టూనే సాగుతోంది.
తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?
మానవుడు పుట్టినప్పుడు తనతో ఏమీ తీసుకురాడు, అలాగే పోయేటపుడు ఏదీ తీసుకెళ్లలేడు. ఆదిభిక్షువు ఆ శివయ్య చెప్పేది ఇదే. ఒకనాడు ఆ పరమేశ్వరుడు తన కలలో కన్పించి తన సేవలో తరించమని, ఆలయాలకు సేవ చేయాలని గోర్లి నరసయ్యమ్మకి చెప్పారట. దాంతో ఆమె సుమారు 30 ఏళ్ల క్రితం తిరుపతి నుండి తునికి వలస వచ్చి, ప్రస్తుతం గొల్లఅప్పారావు సెంటర్ సమీపంలోని శివాలయం వద్ద భిక్షాటన చేస్తూ వుంది. ఐతే ఆమెకు భిక్షగా లభించిన ప్రతి రూపాయిని పవిత్రమైనదిగా భావించి భద్రపరుస్తున్నారు. అలా గత మూడు దశాబ్దాలుగా ఆలయాల అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు లక్షలాది రూపాయలను విరాళంగా ఇస్తూ వస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు
నాగార్జున అక్కినేని మైలురాయి 100వ చిత్రం 'కింగ్100' చిత్ర బృందం, ఇటీవల వాయిదా పడుతోందన్న వదంతులకు తెరదించుతూ, డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని సూచిస్తూ ఆకట్టుకునే ఎరుపు రంగు పోస్టర్లను విడుదల చేసింది. ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వంలో, దేవి శ్రీ ప్రసాద్ సంగీతంతో తెరకెక్కుతున్న ఈ హై-స్టేక్స్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని, ప్రీతీ అస్రానీ ప్రధాన పాత్రల్లో ‘నాన్న కుట్టి’ అనే సినిమాని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణంలో ము. మారన్ తెరకెక్కించారు. ఈ సినిమాకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్
హిందీ బిగ్ బాస్ సీజన్ 20 జరుగుతోంది. ఎప్పటిలాగే చిత్రవిచిత్రమైన టాస్కులతో, విపరీతమైన సంతోషం, అంతే మోతాదులో ఏడుపులతో, ప్రేమలు... ఇలా రకరకాలుగా నడుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే... బిగ్ బాస్ 20 షోలో పాల్గొన్న అరిష్ఫా ఖాన్, తాజా 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్లో చేసిన వ్యాఖ్యలతో హోస్ట్ సల్మాన్ ఖాన్‌ను నవ్వించారు. ఒక టాస్క్ సందర్భంగా, సల్మాన్ అరిష్ఫాను అభినందిస్తూ, ఆమె చాలా ముద్దుగా ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన అరిష్ఫా, తాను సల్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముంబైకి వచ్చానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు
నటుడు ధనుష్ తన నర్పణి ఇయక్కం (సేవా సంస్థ)ను తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించాలని ఆదేశించారు. ఈ సేవా సంస్థ తన సంస్థాగత జిల్లాల సంఖ్యను 58 నుండి 100కు పైగా పెంచాలని యోచిస్తోందని, తద్వారా రాష్ట్రంలోని మొత్తం 38 రెవెన్యూ జిల్లాలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని ప్రకారం 2027లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయగల వ్యక్తులను, మద్దతుదారులను గుర్తించేందుకు చర్చలు మొదలయ్యాయి.
Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి
మహారాజా వంటి చిత్రాలతో పేరుగాంచిన ఈ తమిళ నటుడు, న్యూయార్క్ హిల్టన్ మిడ్‌టౌన్‌లో జరిగిన టీవీ మూవీ/మిని-సిరీస్ అవార్డును ఆండ్రియా రైస్బరోతో కలిసి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూకేకు చెందిన *ప్రిజనర్ 951* విజయం సాధించింది. ఈ వేడుకలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన తొలి భారతీయ నటుడు ఆయనేనని చెన్నై టైమ్స్ పేర్కొంది.
Home
Horoscope
Shorts
Photos
Videos