శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By సిహెచ్
Last Modified: గురువారం, 9 డిశెంబరు 2021 (22:51 IST)

ప్రతి వ్యక్తికీ 20 కిలోల బంగారం

పిల్లలూ మీకు ఇది తెలుసా...? సముద్రాలు, సరస్సులలోని బంగారం మొత్తాన్నీ వెలికి తీస్తే ప్రపంచంలో గల ప్రతి వ్యక్తికి 20 కిలోల చొప్పున ఇవ్వవచ్చునట.

 
1878లో తొలి టెలిఫోన్ డైరెక్టరీని ప్రచురించారు. ఇందులో ఒక పేజీకి 50 నెంబర్లు వుండేవి. మన శరీరంలో ప్రతిరోజూ 300 బిలియన్లు కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి.