ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు?
ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్ కి రెండు వారాల గడువు ఎందుకు ? పనికిరాని సాక్షి పేపర్ లాంటి చిత్తు కాగితాలు చేతిలో పెట్టుకుని ఆడవారిపై నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు, ఇప్పుడు జనసేన పార్టీలో పని చేసే మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కానీ మేము ఏనాడు మీ నాయకుడి సతీమణి, తల్లి, చెల్లిపై తప్పుడు మాటలు మాట్లాడలేదు. సమాజానికి పట్టిన చీడపురుగు వైఎస్సార్సీపీ. 11 వచ్చినా వైసీపీకి బుద్ధి రాలేదు, 24 గంటలు పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడవటమే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ధరణి కృష్ణ అనే వ్యక్తిపై ఈ తరహా వ్యవహారాలపైనే నాలుగు FIR లు నమోదైనా ఒక్కసారీ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వైసీపీ నేరస్థులకు మద్దతిచ్చే పార్టీ. - శ్రీమతి శివపార్వతి, జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
— JanaSena Party (@JanaSenaParty) November 27, 2026

