సంబంధిత వార్తలు
- కరోనా కాలం.. బొప్పాయిలో బోలెడు ప్రయోజనాలు.. వ్యాధినిరోధక శక్తి కోసం?
- కలర్ ఫోటో టీజర్ విడుదల చేసిన హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ
- నెటిజన్లే అలా అడుగుతున్నారు.. కోహ్లీకి ఓడిపోవడం అంటే ఇష్టం..
- బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు, వాటి విత్తనాలను ఇలా తీసుకుంటే?
- వర్షాకాలంలో చేపలు, రొయ్యల జోలికి వెళ్లకండి.. ఎందుకంటే?
మునగాకు పొడిని ఇలా వాడితే? మోరింగా టీ తాగితే? (video)
Moringa Tea
కానీ మునగాకు పౌడర్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే.. దాన్ని నేరుగా తీసుకోవటం, ఇష్టమైన ఆహారాలు లేదా డ్రింక్స్‌తో కలిపి తీసుకోవడం మంచిది. ఎక్కువగా వేడి చేస్తే పోషకాలు తగ్గిపోతాయి.. కాబట్టి దీన్ని ఉడికించకుండా తీసుకోవడం మంచిది. మునగ ఆకులని శుభ్రం చేసి, కొన్ని నిమిషాల పాటు వాటిని నీటిలో ఉడకబెట్టి మోరింగా టీ తయారు చేసుకోవచ్చు.
మునగాకు పొడి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా ఇది అధికంగా గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా మునగాకు టీతో తాగడం అలవాటు చేసుకుంటే ఒబిసిటీ తగ్గడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.
