1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Sitting risks: How harmful is too much sitting?

గంటల కొద్దీ కూర్చుంటున్నారా? ఐతే ఆయుర్దాయం హుష్ కాకి.. ఎలా..!?

కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ..

Sitting risks: How harmful is too much sitting?
కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ.. గంటల పాటు ఫోన్లు చేసుకుంటూ అలానే కూర్చుండిపోయే వారికి ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
రోజులో పనిచేసే ప్రదేశంలో కూర్చుంటే.. లేదా ఎక్కువ సేపు కదలకపోయినా.. ఇక ఆ అలవాటును దూరం చేసుకోవడం మంచిది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికినట్లేనని, తద్వారా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు అంటున్నారు. దీంతో పాటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. 
 
ఇలా గంటల పాటు కూర్చుంటే రోజుకి గంట పాటు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు గంటల తరబడి కూర్చుంటే క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
మధ్యాహ్నం పూట మొద్దు నిద్ర వద్దు.. 30 నిమిషాలే ముద్దు.. 40 నిమిషాలు దాటితే?!