సంబంధిత వార్తలు
- గుట్కాతో తిరుమలకు తమిళ తంబీలు... వద్దంటే వాదన... చితకబాదారు...
- ఇలా భోజనం తిన్నారే అనుకోండి... రాయి... రాయిలా వుంటారంతే...
- డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. ''సాహో'' నుంచి ట్రైలర్ వచ్చేసింది.. (#SaahoTeaser)
- కనీసం ఒక్క డ్రై ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి... ఎందుకంటే?
- అర్థరాత్రి ఆగంతుకులు నాకు ఫోన్ చేస్తున్నారు... రక్షించండి... యామిని సాధినేని(Video)
ఈ పండ్లు అప్పుడు తినకూడదు... జాగ్రత్త...
చాలామంది ఇంట్లో వున్నాయి కదా అని పండ్లను వేళాపాళా లేకుండా తినేస్తుంటారు. కానీ కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. అరటి పండును భోజనానికి ముందే తీసుకోవాలి.
అరటి బరువైన పండు కాబట్టి భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్న భోజనం అయ్యాక.. చాలా సేపటి తర్వాత ఈవినింగ్ స్నాక్స్‌గా అరటి పండును తీసుకోవచ్చు.
బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తోసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తర్వాతి కథనం
