నాపైకి వచ్చి శృంగారం చేస్తోంది... అలా చేస్తే మగ పిల్లాడు పుడతాడా...?

couple
Last Modified శనివారం, 16 మార్చి 2019 (16:18 IST)
ఇటీవలే పెళ్లయింది. నా భార్యకు తొలి సంతానం మగ పిల్లవాడే కావాలట. అందువల్ల నేను క్రింద, ఆమె పైన ఉన్న భంగిమలో శృంగారంలో పాల్గొంటే అబ్బాయి పుడతాడని తన స్నేహితురాలు చెప్పిందట. అందుకని పెళ్లయిన దగ్గర్నుంచి ఆమె పైకి నన్ను వెళ్లనివ్వడంలేదు. ఆమే నాపైకి వచ్చి శృంగారం చేస్తోంది. ఇది నాకు చాలా వింతగా అనిపిస్తోంది. కానీ ఆమె అబ్బాయి పుట్టేవరకూ ఇంతే అని గట్టిగా చెపుతోంది. ఆమె చెప్పేదాంట్లో నిజముందా...?

శృంగారంలో ఏ భంగిమలో పాల్గొన్నది ముఖ్యం కాదు. పురుషుడి నుంచి వై క్రోమోజోము స్త్రీలో ఉన్న ఎక్స్ క్రోమోజోముతో కలిస్తే అబ్బాయి పుడతాడు. ఏ భంగిమలో చేసినా పురుషుడి నుంచి వై క్రోమోజోము స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశించనంత వరకూ అబ్బాయి పుట్టే అవకాశం లేదు. భంగిమలతో సంబంధం లేదు.దీనిపై మరింత చదవండి :