వేసవిలో కీరదోస తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది. చక్కెర, పిండిపదార్థాలు, క్యాలరీలు తక్కువగా వుండటం వల్ల వీటిని తిన్నప్పటికీ బరువు అదుపులోనే వుంటుంది. కీరదోసలో వుండే సీయూబీ రక్తనాళాల్లో కొవ్వు పూడికలు లేకుండా చేయడంతో గుండెకి ఇది ఎంతో మేలు చేస్తుంది.
తర్వాతి కథనం
