1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Grapeseed Oil for Hair Growth

హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే గ్రేప్స్ నూనె వాడండి.

జుట్టు పెరగడానికి మహిళలు నానా తంటాలు పడుతుంటారు. ఆ షాంపులని ఈ షాంపులని మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఉత్పత్తులన్ని వాడేస్తారు. దీని వల్ల జుట్టు పెరగడం ఏమోగాని ఉన్నజుట్టు కాస్త రాలిపోతుంది. అయితే ఈ సమస్య

Grapeseed
జుట్టు పెరగడానికి మహిళలు నానా తంటాలు పడుతుంటారు. ఆ షాంపులని ఈ షాంపులని మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఉత్పత్తులన్ని వాడేస్తారు. దీని వల్ల జుట్టు పెరగడం ఏమోగాని ఉన్నజుట్టు కాస్త రాలిపోతుంది. అయితే ఈ సమస్యకు ద్రాక్ష విత్తనాల నూనె బాగా పనిచేస్తుందని బ్యూటిషన్లు సూచిస్తున్నారు. అసలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం శరీరంలో ఉండే ''హైడ్రోటెస్టోస్టెరో''. ద్రాక్ష విత్తనాల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. జుట్లురాలే సమస్య అధికంగా ఉన్నవారు ఈ నూనెను వాడితే ఈ సమస్యను నివారించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

ద్రాక్ష నూనెలో ఉండే ఎమోలిఎంట్స్, పోషకాలు చర్మ కణాలను పదును పెట్టి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
దాక్ష విత్తనాల నూనె పలుచగా ఉండటం వలన తలపై, చర్మంపై ఉత్పత్తి చెందే సహజ నూనెలను కోల్పోకుండా కాపాడుతుంది.
ద్రాక్ష విత్తనాల నూనె వెంట్రుకలను పటిష్టంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
ద్రాక్ష విత్తనాల నూనెలో ఉండే విటమిన్ ఇ కణాలు లినోయోలిక్ ఆసిడ్‌ను ఉత్పత్తి చేసి, జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
ద్రాక్ష విత్తనాల నూనె చుండ్రుని నివారిస్తుంది. అంతేకాదు చర్మం నుండి పొలుసులుగా రాలటం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తర్వాతి కథనం
దోమలకు ఏ బ్లడ్ గ్రూపంటే ఇష్టం.. ఆడదోమలే రక్తాన్ని తాగుతాయట.. మరి మగ దోమలు..?!