1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
  4. GoldenGlobes awards

గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్... టెంప్ట్ చేస్తున్న హాలీవుడ్ స్టార్స్...

GoldenGlobes awards
ఇపుడు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ఫంక్షన్ కు సంబంధించిన ఈవెంట్ ఫోటోలను, వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అందువల్లనో ఏమోకానీ ట్విట్టర్ లోని హైదరాబాద్ ట్రెండ్స్ లో గోల్డెన్ గ్లోబ్స్ టాప్ పొజిషన్ లో ఉంది. అంతా... #GoldenGlobes అంటూ వెతుకున్నారు.

 
ఇదిలావుంటే, హాలీవుడ్ నటీమణులు సంచలనాలకు మారుపేరు. టాప్‌లెస్, న్యూడ్ ఫోజిలివ్వడం ఇపుడు వారికి ఓల్డ్ ఫ్యాషనైపోయినట్లుంది. అందుకే వెరైటీ చూపించాలనుకున్నట్లుంది నటి లేనా డన్హామ్. ఆదివారంనాడు లాస్ ఏంజెలిస్, కేలిఫోర్నియాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షనులో సదరు నటి ఎర్రటి దుస్తుల్లో కనిపించింది.
 
అంతకంటే ముందు టాప్‌లెస్‌గా ఇస్టాగ్రామ్‌లో తన ఫోజును పెట్టింది. అంతేకాదు... వక్షోజాగ్రాలు రెండింటినీ కప్పి ఉంచే రెండు తొడుగులను అక్కడ ధరించి తన అభిమానులపైకి ఆ ఫోజును విసిరింది. ఇపుడా ఫోటో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
About Writer
ivr