శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: శనివారం, 19 ఆగస్టు 2017 (20:56 IST)

నేరేడు పళ్లతో ప్రయోజనాలు ఏమిటి? ఎవరు తినకూడదు?

నేరేడు పళ్లు వర్షా కాలం ప్రారంభం కాగానే పందెలు వేయడం మొదలవుతుంది. ఈ నేరేడు పళ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. 1. నేరేడుపండుకి చలువచేసే గుణంవుంది. 2. నేరేడుపండు అన్నివిధాలా ఆరోగ్య ఫలదాయిని. 3. నేరేడు పండు షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది

నేరేడు పళ్లు వర్షా కాలం ప్రారంభం కాగానే పందెలు వేయడం మొదలవుతుంది. ఈ నేరేడు పళ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. నేరేడుపండుకి చలువచేసే గుణంవుంది.
2. నేరేడుపండు అన్నివిధాలా ఆరోగ్య ఫలదాయిని.
3. నేరేడు పండు షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది.
4. కడుపులో పేరుకున్న బల్లలు కరగటానికి నేరేడుపండు తినాలి.
5. నేరేడుపండు తింటే మూత్రసంబధమైన అన్నిరకాల వ్యాధులు తగ్గుతాయి.
6. గర్భిణీ స్త్రీలు నేరేడు పళ్ళు తినకూడదు.