సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:12 IST)

బీచ్ ఒడ్డున బికినీలో యువతి ఫోటో షూట్... ఎదురుగా ఓ పురుషుడు జిప్ తీసి...

బికినీలో ఫోటో షూట్ కోసం వచ్చిన యువతిని చూసి ఓ యువకుడు హస్తప్రయోగం చేసిన సంఘటన బ్రెజిల్‌లో జరిగింది. అయితే సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని మందలించి వదిలేసారు.

వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌కు చెందిన లియార అనే మహిళ బికినీ ఫొటో‌షూట్ కోసం తన స్నేహితునితో కలిసి రియో డి జెనైరో నగరంలోని ఓ బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఓ చోట జోసెనే వియా ఫెరీరా నిలబడి హస్తప్రయోగం చేస్తుండటం లియార గమనించింది, అక్కడ అందరూ తిరుగుతున్నప్పటికీ అతను అలాగే చేస్తుండటంతో ఖంగుతిన్నది.
 
ఆమెకు బాక్సింగ్ కూడా తెలియడంతో వెంటనే ఫెర్రెరో దగ్గరికి వెళ్లి, అతని ముఖంపై కొట్టింది. ఏం చేస్తున్నావని జోసెనే వియా ఫెరీరాను గట్టిగా ప్రశ్నించగా మూత్రం పోసుకుంటున్నట్టు జవాబిచ్చాడు. అతని సమాధానంతో విసుగు చెందిన ఆమె అతడిని మామూలుగా వదలకూడదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు జోసెనే వియా ఫెరీరాను అరెస్ట్ చేసి మందలించి వదిలేశారు. 
 
ఫెర్రెరో హస్తప్రయోగం చేస్తున్నట్టు అంగీకరించలేదు. తాను మూత్రవిసర్జన చేస్తుంటే లియారా అక్కడకు వచ్చి రాద్ధాంతం చేసిందని ఆరోపించాడు. ఫెర్రెరో వ్యాఖ్యలకు కోపం తెచ్చుకున్న లియారా ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష విధించాలంటూ మండిపడింది.