సంబంధిత వార్తలు
- పెళ్లికి సిద్ధం అయిన సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె
- ఫ్లెక్సీ-ఫ్యూయల్, ఆప్టిప్రైమ్ శ్రేణిని విడుదల చేసిన కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్లు
- సనాతన ధర్మం ఒక హెచ్.ఐ.వి రుగ్మత వంటిది : డీఎంకే నేత ఏ.రాజా
- మ్యాగీ నూడుల్స్ ప్లేట్ రూ.193 : దేవుడా.. ఇంధనంతో మ్యాగీ చేసి వుంటారా?
- అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ.15కే విక్రయం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఆవు పేడ నుంచి రాకెట్ ఇంజిన్-జపాన్ శాస్త్రవేత్తలు
జపాన్ సైంటిస్టులు ఆవు పేడ నుంచి రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా నడిపించారు. దీనికి సంబంధించిన వరుస పరీక్షలు సక్సెస్ అయ్యాయని జపాన్ స్పేస్ స్టార్టప్ ఇంటర్ స్టెల్లార్ టెక్నాలజీస్ ప్రకటించింది.
ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమీథేన్‌తో రాకెట్ ఇంజిన్‌ను జపాన్ శాస్త్రవేత్తలు నడిపారు. సాంప్రదాయ రాకెట్ ఇంజిన్ల తో పోల్చితే లిక్విడ్ బయోమీథేన్ ఆధారిత రాకెట్ ఇంజిన్ల ఖర్చు చాలా తక్కువని ఐఎస్‌టీ తెలిపింది.
జీరోగా పిలువబడే ఈ రాకెట్ ఇంజిన్ జపాన్‌లోని హక్కైడో స్పేస్‌పోర్ట్‌లో 10-సెకన్ల స్టాటిక్ ఫైర్ టెస్ట్”లో కిక్‌స్టార్ట్ చేశారు. లిక్విడ్ బయోమీథేన్ లేదా ఎల్బీఎం ద్వారా శక్తిని పొందుతుందన్నారు.
తర్వాతి కథనం
