సంబంధిత వార్తలు
- లాక్డౌన్ వేళ బిలియనీర్ అయిన భారతీయుడు ఎవరు?
- ప్రపంచం పట్ల భారత్ ఉదారత... ఔషధాలపై నిషేధం పాక్షికంగా ఎత్తివేత
- కరోనా వైరస్ కల్లోలం, భారత్‌ను సహాయం కోరుతున్న 30 దేశాలు
- ట్రంప్ గారూ.. స్నేహంలో ప్రతీకారం ఉండదు.. హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇస్తాం: రాహుల్
- బెదిరింపులకు లొంగం.. మేం చేయగలిగింది చేస్తాం : ట్రంప్‌తో మోడీ!!
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. భారత్‌లో ఐదు రోజుల తర్వాత విడుదల
OPPO Reno 2
2019 అక్టోబర్‌లో ఒప్పో రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఒప్పో ఆ ఫోన్‌కు తర్వాత వెర్షన్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోనును ఒప్పో రెనో బ్రాండ్‌ను తీసేసి ఒప్పో ఏస్ 2 పేరుతో లాంచ్ చేయనుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్.. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను కూడా కలిగివుంది.
ఫీచర్లు..
5జీ ప్లస్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్
43 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా
3910 ఎంఏహెచ్ బ్యాటరీ
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
65 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 40వ్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లు
8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్, 2 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్.
