1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Redmi K40 Game Enhanced Edition 1 minute sales exceeded 100,000 units

ఒక నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించిన రెడ్ మి

Xiaomi Redmi K40
Redmi
రెడ్ మి కొత్తగా వచ్చిన కె40 గేమింగ్ మొబైల్ నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్లతో వివిధ మోడల్ ఫోన్లను లాంఛ్ చేస్తూనే ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లతో రెడ్‌మీ కె40ని ప్రారంభించింది.
 
ఫీచర్స్:
12జిబి + 128జిబి మోడల్ ధర రూ.42,600, 
12జీబి + 256జీబి స్టోరేజ్ ఆప్షన్ల ధర రూ.46,000. 
 
ఆదివారం ప్రత్యేక అమ్మకం ప్రారంభం కావడంతో ఒక్క నిమిషంలో 70,000 ఫోన్లు అమ్ముడుపోయాయని రెడ్‌మీ తెలిపింది.
తర్వాతి కథనం
23న గౌతం రెడ్డి అంత్యక్రియలు - అపోలో వైద్యులు స్టేట్మెంట్ రిలీజ్