1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

గాలి ఎందుకు వీస్తుంది?

గాలి
File
FILE
కొన్ని సందర్భాల్లో గాలి బిగదీస్తుంది. మరికొన్ని సందర్భాల్లో తుఫాన్‌‌లా గాలివీస్తుంది. ఇలా ఎందుకు జరుగతుందనే విషయం ఎవరికీ తెలియదు. దీనికి కారణం ఎంటో తెలుసుకుందాం.

గాలి వీయడంలో మార్పులు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం సూర్యుడు. సూర్యుని నుంచి వెలువడే ఉష్ణోగ్రత భూమిమీదంతా ఒకేలా చేరదు. కొన్ని చోట్ల గాలి అధికంగా వేడెక్కుతుంది. మరికొన్ని చోటు అంతగా వేడెక్కదు.

ఇలా వేడెక్కిన గాలి ఆకాశంలోకి తేలగా, చల్లని గాలి కిందికి దిగుతుంది. ఇలా ధ్రువాల దగ్గర చల్లగాలి, భూమధ్యరేఖ వద్ద వేడిగాలి ఏర్పడినందున గాలులు ఒక చోటు నుంచి మరో చోటుకి వీస్తుంటాయి.
About Writer
PNR