1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు
  6. Sleep

Ants | Sleep | Time | Rest | Kids World | చీమలు నిద్రపోతాయా...!

చీమలు
FILE
పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయి. రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి. కాని నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయి. అంటే రోజు మొత్తంలో 9.4 గంటల సమయం నిద్రిస్తాయి.

సాధారణంగా చీమలు నిద్రపోవని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే రాత్రివేళల్లో చీమలు పని చేయవు కాబట్టి అవి ఏదో ఒక రూపంలో విశ్రాంతి తీసుకుంటాయి. కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ఒక్కొక్క రకంగా ఉంటుందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.
About Writer
xx