ఆదివారం, 11 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 31 మార్చి 2015 (14:21 IST)
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది..!
రాము: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే!'
టీచర్: అందుకే స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్ని..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోడి ఓంకార జపం
ప్రధానమంత్రి నరేంద్ర మోడి గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయంలో జరిగిన సామూహిక ఓంకార మంత్ర జపంలో పాల్గొన్నారు. కాగా జనవరి 8న ప్రారంభమైన ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వం 11 జనవరితో ముగుస్తుంది. ఈ సందర్భంగా శనివారం నాడు సోమనాథ్ గాథను కన్నులకు కట్టినట్లుగా డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. ఇందుకుగాను 3 వేల డ్రోన్లను మోహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని x ద్వారా... సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ శుభ సందర్భంగా, సోమనాథ్ ఆలయ సముదాయంలో వైభవం మరియు దైవత్వంతో నిండిన డ్రోన్ ప్రదర్శనను చూసే అదృష్టం నాకు కలిగింది.
ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇచ్చాడు- డబ్బు సంపాదించాడు.. కానిస్టేబుల్ అరెస్ట్
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టిఎఫ్) శనివారం ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణలపై నెల్లూరుకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసింది. నిందితుడిని టి. సత్తిరాజుగా గుర్తించారు. ఇతను టాస్క్‌ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్ (ఏఆర్)గా పనిచేస్తున్నాడు. ఆర్ఎస్ఏఎస్టిఎఫ్ అధిపతి ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పి. శ్రీనివాస్ నాయకత్వంలో, ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో, డీఎస్పీ ఎండి షరీఫ్ మార్గదర్శకత్వంలో ఈ అరెస్టు జరిగింది.
Coldwave : సంక్రాంతి పండుగ.. తెలంగాణలో చలి తీవ్రత ఎలా వుంటుంది?
సంక్రాంతి పండుగ సమయంలో రాత్రులు చల్లగా, పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) బులెటిన్ ప్రకారం, వచ్చే వారం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఆరు రోజుల తర్వాత ఇప్పటివరకు శీతలగాలుల తీవ్రత తగ్గింది. అసాధారణ వాతావరణంపై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సాధారణం కంటే 2డిగ్రీల సెల్సియస్ నుండి 3డిగ్రీల సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
ఐపీఎస్ అధికారిణిపై వేధింపులు.. కుమారుడు పోయాక సగం చనిపోయా.. మంత్రి కోమటిరెడ్డి
ఒక ఐపీఎస్ అధికారిణి వేధింపుల వివాదానికి సంబంధించి పరోక్ష ఆరోపణలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నల్గొండకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక టెలివిజన్ ఛానెల్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఐపీఎస్ అధికారుల నుండి తీవ్ర వ్యతిరేకతలకు దారితీసింది. ఈ వివాదంపై స్పందిస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడిని కోల్పోయిన తర్వాత తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని అన్నారు.
అన్ని దేశాలు కలిసి అమెరికాను తంతాయేమో? ట్రంప్ చేష్టలతో విసిగిపోతున్న ఫ్రెండ్స్
నాటో దేశాలు. అమెరికాతో సహా అగ్రరాజ్యాలుగా పేరున్న జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీతో సహా నాటో(NATO)లో ప్రస్తుతం 32 సభ్య దేశాలలో చాలా దేశాలు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. నాటోలో అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, హంగేరి, ఐస్లాండ్, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాంటెనీగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, టర్కీలు ఉన్నాయి. ఐతే వెనెజులాపై దాడి చేసిన అమెరికా ఆ దేశ అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్యను చెరబట్టడాన్ని చాలా దేశాలు వ్యతిరేకించాయి. ఇదిలావుండగానే ఇప్పుడు ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ఆక్రమిస్తానంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ సూపర్‌కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో మర్దానీ 3 లో మళ్లీ నటించింది, ఈ చిత్రం ఈ తేదీన విడుదల తేదీ పోస్టర్ తో యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. దీనిని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మర్దానీ 3 జనవరి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ, యశ్ రాజ్ ఫిల్మ్స్ క్యాప్షన్‌లో ఇలా రాసింది,
Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త
ఇప్పుడు వరకు వైవిధ్యమైన పాత్రలు చేశాను. నా ప్రతి సినిమాకి వైవిధ్యం ఉంటుంది. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. బయోపిక్స్ చేయాలని కూడా ఉంది. అలాగే కామెడీ క్యారెక్టర్స్ కూడా చేయాలనే ఉంది. 2025 లో పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేశాను. అది ఫెంటాస్టిక్ ఫిలిం. ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్ షూటింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను అంటూ తెలిపారు హీరోయిన్ సంయుక్త.
Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్
ఘట్టమనేని కుటుంబం నుంచి సరికొత్త స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అతని మొదటి చిత్రం 'శ్రీనివాస మంగాపురం'కు RX 100, మంగళవారం లాంటి మరపురాని సినిమాని అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి' చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది.
AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి
సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు వచ్చింది.. అలా ఎక్కువగా ఒక ముద్ర పడటం కూడా మంచిది కాదు. ఒత్తిడి పెరుగుతుంది. సంక్రాంతి కొచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడనే అనే ఫీలింగ్ ఉంటే చాలు. మంచి కంటెంట్ తో ఎవరొచ్చినా సరే ఆ సినిమాలన్నీ ఆడతాయి. నా విషయంలో నేను ఎంచుకునే జోనర్స్ ఎక్కువగా మానవీయ సంబంధాలకి, ప్రతి ఫ్యామిలీ రిలేట్ అయ్యేలాగా ఉంటుంది. అది నాకు ప్లస్ అవుతుంది అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.